ఆసీస్ 113 ఆలౌట్..భారత్ టార్గెట్ 115

27
- Advertisement -

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయం ముంగిట నిలిచింది. మూడో రోజు బౌలర్లు రాణించడంతో ఆసీస్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. కేవలం 113 పరుగులకే చాప చుట్టేశారు. భారత బౌలర్లలో జడేజా 7, అశ్విన్ 3 వికెట్లు తీశారు. టంరావిస్ హెడ్ 43, లబుషింగే 35 పరుగులు చేసి పర్వాలేదనిపించగా మిగితా బ్యాట్స్‌మెన్ అంతా చేతులెత్తేశారు. దీంతో భారత్ విజయలక్ష్యం 115గా ఉంది.

ఆసీస్ ఫస్ట్ ఇన్నింగ్స్‌ : 263
భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్‌ : 262
ఆసీస్ రెండో ఇన్నింగ్స్ : 113

ఇవి కూడా చదవండి..

- Advertisement -