నాటా సభలకు సీఎం జగన్‌కు ఆహ్వానం

54
- Advertisement -

అమెరికాలోని డల్లాస్‌లో జరిగే నాటా తెలుగు మహాసభలకు ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డిని అహ్వానించిన నాటా ప్రెసిడెంట్ శ్రీధర్‌రెడ్డి. వచ్చే యేడాది జూన్‌ 30 నుంచి జులై 02 వరకు డాలస్‌లోని డాలస్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే నాటా(నార్త్‌ ఆమెరికా తెలుగు అసోసియేషన్‌) తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ను ఆహ్వానించినట్టు నాటా ప్రెసిడెంట్ శ్రీధర్‌రెడ్డి అన్నారు. సీఎం జగన్ ఆహ్వానించిన వాళ్లలో నాటా ప్రెసిడెంట్ శ్రీధర్‌రెడ్డి కొరసపాటి, నాటా సభ్యులు, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ప్రతాప్ రెడ్డి భీమిరెడ్డి కూడా ఉన్నారు.

ఇవి కూడా చదవండి…

టీటీడీ మండ‌లిగా దాసరికిరణ్…

న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌..కొత్త రూల్స్‌

సవాల్‌కు జంకిన బండి సంజయ్..ఎందుకోమరి !

- Advertisement -