- Advertisement -
వచ్చే యేడాది కేరళలోని కన్నూరులో జరుగనున్న ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్‌కు జనవరిలో 2,3తేదీల్లో జరిగే ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానం పలికారు. ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ సమావేశాలను జనవరి 1న కేరళ సీఎం పినరయి విజయన్ ప్రారంభించనున్నారు. జనవరి 2వ తేదీన జరగనున్న సాంస్కృతిక ఉత్సవాలకు కవిత ముఖ్య అతిథిగా హాజరవుతారు. 3వ తేదీన జరిగే చర్చలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, బీహార్‌తోపాటు వివిధ రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
ఇవి కూడా చదవండి…
అమితాబ్ కామెంట్స్ పై రచ్చ
టీటీడీ మండలి సభ్యుడిగా దాసరి కిరణ్
నడ్డా..తెలంగాణ మనసు గెలుచుకో..
- Advertisement -