బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. రెండో ఆడియో లీక్

344
- Advertisement -

ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్‌లో గంటకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో ఆడియో క్లిప్స్ కలకలం రేపుతున్నాయి. ఆడియోలకు సంబంధించి రెండు విభాగాలుగా విడుదలయ్యాయి.ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ మధ్యవర్తి మాట్లాడిన రెండో ఆడియా బయటకు వచ్చింది. రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్ మధ్య సంభాషణ జరిగిదింది. ఒక్కొక్కరికి ఎంత ఇవ్వాలన్న దానిపై చర్చ జరిగింది.

ఇవి కూడా చదవండి

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ఆడియో వైరల్

నేను ఏదైనా చేస్తే నమ్మదగినగా వుండాలి

వాల్తేరులో మెగా, మాస్‌ స్టెప్పులు

- Advertisement -