మే 23 నుండి పదోతరగతి పరీక్షలు..

82
exams
- Advertisement -

మే 23 నుండి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి స‌వ‌రించిన‌ షెడ్యూల్ విడుద‌లైంది. ఉద‌యం 9:30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12:45 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

పదో తరగతి పరీక్షల షెడ్యూల్…

మే 23(సోమ‌వారం) – ఫ‌స్ట్ లాంగ్వేజ్
మే 24(మంగ‌ళ‌వారం) – సెకండ్ లాంగ్వేజ్
మే 25(బుధ‌వారం) – థ‌ర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్‌)
మే 26(గురువారం) – గ‌ణితం
మే 27(శుక్ర‌వారం) – భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం
మే 28(శ‌నివారం) – సాంఘిక శాస్త్రం
మే 30(సోమ‌వారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్-1
మే 31(మంగ‌ళ‌వారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్-2
జూన్ 1(బుధ‌వారం) – ఎస్ఎస్సెసీ ఒకేష‌నల్ కోర్సు(థియ‌రీ). ఉద‌యం 9:30 నుంచి 11:30 వ‌ర‌కు

- Advertisement -