- Advertisement -
తెలంగాణలో గతంలో నిర్ణయించిన కనీస మద్దతు ధరకే ధాన్యం సేకరించనున్నట్లు తెలిపింది కేంద్రం. రాష్ట్రంలో యథావిధిగా ధాన్యం సేకరణ చేపడతామని తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది కేంద్రం.
యాసంగిలో వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను పలుమార్లు కలిసి వినతిపత్రం సమర్పించారు రాష్ట్ర మంత్రులు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగడంతో ధాన్యం కొనుగోళ్లను పెంచాలని కోరారు.
- Advertisement -