- Advertisement -
ఈ నెల 28న కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని పార్టీల నేతలతో కేంద్రం చర్చించనున్నది. ఉభయ, సభలు సజావుగా సాగేలా అన్ని పార్టీల సభ్యులు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరనున్నది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉంది.
- Advertisement -