- Advertisement -
ప్రధానమంత్రి నరేంద్రమోడీ త్వరగా కోలుకోవలని ఆకాంక్షించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన మోడీ..మంచి ఆరోగ్యం కలగాలి…త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్న అని తెలిపారు.
మరోవైపు ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ ను పరామర్శించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా. జ్వరంతో బాధపడుతూ నిన్న ఎయిమ్స్ లో చేరారు మన్మోహన్ సింగ్.
- Advertisement -