- Advertisement -
ఉత్కంఠభరితంగా సాగిన మా ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ మద్దతిచ్చిన ప్రకాశ్ రాజ్ ఓటమిపాలయ్యారు. ఆయనపై మంచు విష్ణు 107 ఓట్లతో గెలుపొందారు.ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్, జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ట్రెజరర్‌గా శివబాలాజీ గెలుపొందారు.
తాను మద్దతిచ్చిన ప్రకాశ్ రాజ్ ఓటమి పాలు కావడంతో సంచలన నిర్ణయం తీసుకున్నారు నాగబాబు. ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వం తో కొట్టు మిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కొనసాగడం ఇష్టం లేక మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. సెలవు అని పేర్కొన్నారు నాగబాబు.ఇది ఎంతో ఆలోచించి, ప్రలోభాలకు అతీతంగా పూర్తి చిత్తశుద్ది తో తీసుకున్న నిర్ణయం అని అన్నారు.
- Advertisement -