బిగ్ బాస్ 5..ఫైనల్,బ్యాకప్ కంటెస్టెంట్స్ లీస్ట్!

160
bigg boss
- Advertisement -

బుల్లితెర పాపులర్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 సెప్టెంబర్ 5 నుండి ప్రారంభంకానుంది. సెప్టెంబర్ 5 సాయంత్రం 6 గంటలకు ప్రారంభకార్యక్రమాన్ని నిర్వహించనుండగా ప్రతిరోజు సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు ప్రసారం కానుంది. శని,ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుండగా కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.

ఇక ఇప్పటికే కంటెస్టెంట్స్‌ అంతా క్వారంటైన్‌లో ఉండగా రోజుకో పేరు టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం పక్కా ఫైనల్ కంటెస్టెంట్స్‌, బ్యాకప్ కంటెస్టెంట్స్ లీస్ట్ ఇదే.

జశ్వంత్ పడాల, యాంక్ రవి,సిరి,షణ్ముఖ్ జశ్వంత్, శ్వేత వర్మ, అనీ మాస్టర్, వీజే సన్నీ, ఆర్కే కాజల్, లహరి, ప్రియాంక సింగ్,మానస్, ప్రియా, యాంకర్ లోబో, నిఖిల్,యాంకర్ వర్షిణి, దీపక్ సరోజ్ ఉండగా బ్యాకప్ కంటెస్టెంట్‌లుగా విశ్వ, సరయూ, ఉమాదేవి, ప్రియాంక రామన్,నటరాజ్ మాస్టర్ ఉన్నారు.

- Advertisement -