కొత్త జోన‌ల్ విధానంతో యువ‌తకు న్యాయ‌మైన వాటా- కేటీఆర్‌

218
minister ktr
- Advertisement -

తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం రూపొందించిన కొత్త జోన‌ల్ విధానాన్ని కేంద్రం ఆమోదించ‌డం సంతోష‌కరం అని మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా పేర్కొన్నారు. కొత్త జోన‌ల్ విధానానికి ఆమోదం పొంద‌డం తెలంగాణ విజ‌యం అని అన్నారు. ప్ర‌భుత్వ నియామ‌కాల్లో స్థానికుల‌కే 95 శాతం ఉద్యోగాలు ద‌క్క‌నున్నాయి. కొత్త జోన‌ల్ విధానంతో యువ‌త న్యాయ‌మైన వాటా పొందొచ్చు అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

- Advertisement -