- Advertisement -
బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. మహారాష్ట్రలోని కోపర్ కోపర్ గావ్ లో ఆరు స్కూళ్లకు చెందిన చిన్నారులకు ఆన్ లైన్ క్లాసుల కోసం 100 స్మార్ట్ ఫోన్లను బహుమతిగా ఇచ్చాడు. స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసే స్థోమత లేక ఆన్ లైన్ క్లాసులకు హాజరుకాలేని పరిస్థితుల్లో ఉన్నట్టు తెలుసుకున్న సోనూసూద్ ఈ మేరకు స్టూడెంట్స్ కు లేటెస్ట్ ఫోన్లు అందజేశాడు.
ఇటీవలే ఆచార్య చిత్రం కోసం పనిచేస్తున్న సిబ్బంది పిల్లల కోసం వారికి స్మార్ట్ ఫోన్లు ఇచ్చి మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు.
- Advertisement -