సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్…

52
cm kcr

తెలంగాణ ప్రజలకు సీఎం కెసిఆర్ సంక్రాంతి పండుగ శభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని భగవంతుడిని సీఎం ప్రార్థించారు. సంక్రాంతి పండుగ ను ఆనందంగా జరుపుకోవాలని ఆయన ప్రజలను కోరారు.