తండ్రైన విరాట్ కోహ్లీ…

201
kohli
- Advertisement -

అభిమానులకు గుడ్ న్యూస్ అందించాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. తాను తండ్రయ్యానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన విరాట్…అనుష్క పండంటి ఆడ పిల్లకు జన్మనిచ్చిందని తెలిపాడు.

ఈ విషయాన్ని మీతో పంచుకోడం చాలా థ్రిల్లింగా ఉంది. ఈ సాయంత్రం మాకు పాప పుట్టింది. అనుష్క, పాప ఇద్దరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. నేటి నుంచి మా జీవితాల్లో మరో కొత్త చాప్టర్ ప్రారంభం కానుందని సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

2017లో అనుష్కను వివాహం చేసుకున్నారు విరాట్ . ఇటీవల లాక్‌డౌన్ సమయంలో బేబీ బంప్‌తో తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అనుష్క అభిమానులకు తెలిపింది.

- Advertisement -