- Advertisement -
యుకేలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్నాయి. క్రిస్మస్ తర్వాత పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు చేసేందుకు సిద్ధమవుతోంది బ్రిటన్ ప్రభుత్వం.
ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు ప్రధాని బోరిస్ జాన్సన్. చలికాలం రానుండటంతో పరిస్థితిని అదుపులోని తెచ్చేం దుకు ఇంకొన్ని వారాల పాటు ఆంక్షలు అమలు చేయ క తప్పదన్నారు.
కరోనాతో అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. ఇప్పటివరకు మరణాలు 3.50 లక్షలకు చేరగా మరోవైపు టీకాల పంపిణీ కూడా జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు 42 లక్షల మందికి టీకా వేయగా రోజుకు వేలల్లో కేసులు నమోదవుతుండటం అందరిని ఆందోళన కలిగిస్తోంది.
- Advertisement -