ఐపీఎల్ 2020లో భాగంగా శుక్రవారం అబుదాబి వేదికగా 50వ మ్యాచ్ జరుగుతోంది. షేక్ జాయెద్ స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పాయింట్ల పట్టికలో పంజాబ్ నాలుగో స్థానంలో ఉండగా రాజస్థాన్ ఏడో స్థానంలో నిలిచింది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్: కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్ కీపర్), మందీప్ సింగ్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, గ్లెన్ మాక్స్‌వెల్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్.
రాజస్థాన్ రాయల్స్: రాబిన్ ఊతప్ప, బెన్ స్టోక్స్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), సంజూ సామ్సన్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్, రియాన్ పరగా్, రాహుల్ తెవాటియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, వరుణ్ అరోన్, కార్తీక్ త్యాగి.