నాయిని కుటుంబాన్ని పరామర్శించిన పోచారం..

43
pocharam

ఇటీవల మరణించిన రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, వారి సతీమణి స్వర్గీయ నాయిని అహల్యా రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి. ఈరోజు నాయిని నివాసంకు వెళ్లిన స్పీకర్ పోచారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.