అయోధ్య రాముడిదే..సుప్రీంకోర్టు తీర్పు ఇదే

475
ram
- Advertisement -

 

దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అయోధ్య కేసుపై తుది తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. ఐదుగురు సభ్యుల ధర్మాసనం అయోధ్య కేసుపై తీర్పు వెల్లడించింది.నమ్మకం, విశ్వాసం ఆధారంగా తీర్పు ఇవ్వలేమని చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ తెలిపారు. రాముడు అయోధ్యలో జన్మించాడని హిందువుల నమ్మకం అని చెప్పారు.

అయోధ్య కేసుపై సుప్రీంకోర్టు తీర్పులో కీలక పాయింట్లు

1.మసీదు నిర్మాణం కోసం వేరేచోట స్ధలం కేటాయించాలి.
2. వివాదస్పద స్ధలాన్ని పంచే ప్రసక్తే లేదు.
3. మూడు నెలల్లో అయోద్య ట్రస్ట్ ను కేంద్ర ఏర్పాటు చేయాలి.
4.వివాదస్పద స్ధలాన్ని అయోధ్య ట్రస్ట్ కు కేటాయించాలి.
5. ఐదు ఎకరాల స్ధలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలి.
6.మసీదు నిర్మాణం కోసం వేరే స్ధలాన్ని కేటాయించాలి.
7.వివాదాస్పద స్ధలం రాంలాలాకే చెందుతుంది

8.2.77 ఎకరాల వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్ట్‌కు అప్పగించండి

- Advertisement -