- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 9216 కరోనా కేసులు నమోదుకాగా 319 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,15,757కు చేరగా 3,40,45,666 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 99,976 కేసులు యాక్టివ్‌గా ఉండగా 4,70,115 మంది మృతిచెందారు.
- Advertisement -