దేశంలో 24 గంటల్లో 7974 కరోనా కేసులు..

89
covid

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 7,974 కేసులు నమోదుకాగా 391 మంది మృతిచెందారు. మొత్తం బాధితుల సంఖ్య 3,47,26,049కి చేరగా 3,41,54,879 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం దేశంలో 86,415 కేసులు యాక్టివ్‌గా ఉండగా 4,76,869 మంది మృతిచెందారు. ఇప్పటివరకు 1,35,99,96,267 కరోనా డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ తెలిపింది.