పుష్ప..థియేటర్‌పై రాళ్లు రువ్విన అభిమానులు..

29
pushpa hindupur

ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురం లో అల్లు అర్జున్  నటించిన పుష్ప థియేటర్ పై రాళ్ళు రువ్వారు అభిమానులు. మూవీ ఈరోజు రిలీజ్ కావడంతో  బెనిఫిట్ షో కోసం థియేటర్ల వద్ద అర్ధ రాత్రి నుంచి అభిమానులు పడిగాపులుగాయగా హిందూపురంలో  ఉదయం  పుష్ప సినిమా  బెనిఫిట్ షో వేశామని అభిమానులు దగ్గర నుంచి 500 వసూలు చేసిందిబాలాజీ థియేటర్ యాజమాన్యం….

ఉదయం సినిమా ఆడక పోవడం తో  ఆగ్రహం  వ్యక్తం చేసిన అభిమానులు…  సినిమా హాల్‌ పై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులకు అభిమానులకు తోపులాట జరుగగా పోలీసులు లాఠీచార్జి చేయడంతో పరిస్ధితి అదుపులోకి వచ్చింది.