దేశంలో క్రమంగా తగ్గుతున్న కరోనా..

93
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 7,350 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 202 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు కొల్పోయారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,97,860 కు చేరగా 91,456 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు 4,75,636 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు 1,33,17,84,462 మందికి పైగా టీకా వేసినట్లు బులెటిన్‌లో పేర్కొంది.