రాష్ట్రంలో 24 గంటల్లో 6,361 కరోనా కేసులు..

144
corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 6,361 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 51 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,69,722కు చేరగా ఇప్పటి వరకు 3,09,491 మంది కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 2,527 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,704 యాక్టివ్‌ కేసులుండగా జీహెచ్‌ఎంసీలో 1,225, మేడ్చల్‌ జిల్లాలో 422, రంగారెడ్డి జిల్లాలో 423 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

- Advertisement -