దేశంలో 24 గంటల్లో 50,407 కరోనా కేసులు

55
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుమఖం పడుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 50,407 కరోనా కేసులు నమోదుకాగా 804 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,25,86,544కి చేరగా ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,07,981కి చేరింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 6,10,443గా ఉండగా రికవరీల సంఖ్య 4,14,68,120కి చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,72,29,47,688 డోసుల కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

- Advertisement -