దేశంలో పెరిగిన కరోనా కేసులు..

93
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగాయి. గత 24గంటల్లో కొత్తగా 43,651 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 640 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 3,99,436 యాక్టివ్‌ కేసులుండగా 3,06,63,147 మంది కరోనా నుండి కోలుకున్నారు. కరోనా మహమ్మారితో మొత్తం 4,22,022 మంది మృతిచెందగా టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 44,61,56,659 డోసులు వేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది.