దేశంలో 24 గంటల్లో 3,998 మ‌ర‌ణాలు

34
covid

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంట‌ల్లో కొత్త‌గా 42,015 క‌రోనా కేసులు న‌మోదు కాగా 3,998 మంది మృతిచెందారు. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 3,12,16,337 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, ప్ర‌స్తుతం 4,07,170 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 3,03,90,687 మంది కరోనా నుండి కోలుకోగా మర‌ణాల సంఖ్య 4,18,480కి చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు 41,54,72,455 మంది క‌రోనా టీకా తీసుకున్నారు.