భారీగా పెరిగిన పుత్త‌డి ధ‌ర‌లు…

32
gold

బంగారం ధ‌ర‌లు మ‌ళ్లీ పెరిగాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.250 పెరిగి రూ.45,250కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.280 పెరిగి రూ.49,370కి చేరింది. బంగారం ధ‌ర‌లు పెరిగితే వెండి ధరలు మాత్రం తగ్గాయి. కేజీ వెండి ధ‌ర రూ.600 వ‌ర‌కు తగ్గి రూ. 72,300కి చేరింది.