- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24గంటల్లో కొత్తగా 41,195 కేసులు నమోదుకాగా 490 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,20,77,706కు చేరగా 3,12,60,050 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
ప్రస్తుతం దేశంలో 3,87,987 యాక్టివ్ కేసులుండగా ఇప్పటి వరకు కరోనాతో 4,29,669 మంది బాధితులు మృత్యువాతపడ్డారు. దేశంలో కరోనా రికవరీ రేటు 97.45 శాతానికి చేరుకోగా రోజువారీ పాజిటివిటీ రేటు 1.94శాతంగా ఉందని వెల్లడించింది.
- Advertisement -