వరంగల్‌లో ఎంపీ సంతోష్‌కు ఘనస్వాగతం..

83
santhu

వరంగల్ నగరానికి విచ్చేసిన ఎంపీ సంతోష్‌ కుమార్‌కు ఘన స్వాగతం లభించింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు…సంతోష్‌కు మొక్కను ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఇక ఎంపీకి సంతోషం పలికిన వారిలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఉన్నారు.