దేశంలో 24 గంటల్లో 3,68,147 కరోనా కేసులు..

39
india corona

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే గత 24 గంటల్లో 3,68,147 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 3417 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,99,25,604కు చేరగా 16,29,3003 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 34,13,642 యాక్టివ్ కేసులుండగా 2,18,959 మంది కరోనాతో మృతిచెందారు. ఇప్పటివరకు 15,71,98,207 మందికి కరోనా వ్యాక్సిన్‌ వేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.