- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 34,457 కేసులు నమోదుకాగా 375 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,23,56,715కు చేరగా 3,61,340 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 151 రోజుల కనిష్ఠానికి చేరగా నిన్నటికంటే కేసుల సంఖ్య 5.7 శాతం తక్కువ.
- Advertisement -