దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు…

121
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 34,403 కరోనా కేసులు నమోదుకాగా 320 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,33,81,728కు చేరగా కరోనా నుండి 3,25,98,424 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,49,056 యాక్టివ్ కేసులుండగా కరోనాతో 4,44,248 మంది మృతిచెందారు. ఇప్పటివరకు దేశంలో 77,24,25,744 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది వైద్య,ఆరోగ్య శాఖ.

- Advertisement -