దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు…

214
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 33,376 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 308 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,32,08,330కు చేరగా 3,23,74,497 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 3,91,516 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,42,317 మంది బాధితులు మరణించారు. దేశవ్యాప్తంగా 73,05,89,688 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేయగా సెప్టెంబర్‌ 10 వరకు మొత్తం 54,01,96,989 నమూనాలకు కరోనా పరీక్షలు నిర్వహించామని ఐసీఎంఆర్ వెల్లడించింది.

- Advertisement -