దేశంలో 24 గంటల్లో 3,26,098 కరోనా కేసులు

83
covid

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 3,26,098 కేసులు నమోదు కాగా 3,890 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,43,72,907కి చేరాయి. ఇప్పటి వరకు 2,66,207 మంది మరణించగా.. 2,04,32,898 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు 18,04,57,579 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.