దేశంలో 24 గంటల్లో 30,549 కరోనా కేసులు

52
coronavirus

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24గంటల్లో దేశంలో కొత్తగా కొత్తగా 30,549 కరోనా కేసులు నమోదుకాగా 422 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,17,26,507కు చేరగా 4,25,195 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు 3,08,96,354 మంది బాధితులు డిశ్చార్జికాగా ప్రస్తుతం దేశంలో 4,04,958 యాక్టివ్‌ కేసులున్నాయి. టీకా డ్రైవ్‌లో మొత్తం 47,85,44,114 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.