దేశంలో 24 గంటల్లో 2,81,386 కరోనా కేసులు..

70
covid

దేశంలో గత 24 గంటల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 2,81,386 మంది కరోనా వైరస్‌ బారినపడగా 4,106 మంది మృత్యువాతపడ్డారు. గత 24 గంటల్లో 3,78,741 మంది కరోనా నుండి కోలుకున్నారు. దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,49,65,463కు చేరగా 2.74 లక్షల మందికిపైగా మృతి చెందారు.