దేశంలో పెరిగిన కరోనా మరణాలు..

72
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 2,55,874 క‌రోనా కేసులు న‌మోదుకాగా 614 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 22,36,842 యాక్టీవ్ కేసులు ఉండగా పాజిటివిటీ రేటు 15.52శాతంగా ఉంది.

ఇప్ప‌టికే దేశంలో కోట్లాది మంది వ్యాక్సిన్ తీసుకోవ‌డంతో వైర‌స్ తీవ్ర‌త‌కు బ్రేకులు ప‌డుతున్నాయి.