దేశంలో 24 గంట‌ల్లో 2338 క‌రోనా కేసులు…

73
covid 19
- Advertisement -

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌త 24 గంటల్లో కొత్తగా 2338 క‌రోనా కేసులు న‌మోదుకాగా 19 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,31,58,087కి చేర‌గా 4,26,15,574 మంది కోలుకున్నారు.

ప్ర‌స్తుతం దేశంలో 17,883 యాక్టివ్ కేసులుండ‌గా 5,24,630 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు 1,93,45,95,805 టీకాలు పంపిణీ చేసిన‌ట్లు వైద్య‌శాఖ వెల్ల‌డించింది.

- Advertisement -