నేటి ముఖ్యమైన వార్తలు..

14
- Advertisement -

()సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి, ప్రస్థుత శాసన సభ్యుడు తిగుళ్ల పద్మారావు గౌడ్ ను బిఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి..BRS:సికింద్రాబాద్ అభ్యర్ధిగా పద్మారావు గౌడ్

()క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. యంగ్ హీరో తేజ సజ్జ కథానాయకుడిగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఓటీటీలోనూ హనుమాన్ దూకుడు

()ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ విచారణపై అసహనం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. కస్టడీ ముగియడంతో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరు పర్చారు ఈడీ అధికారులు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఈడీ విచారణపై ఎమ్మెల్సీ కవిత అసహనం

()టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది.హిట్ సినిమాలన్ని రీ రిలీజ్ అయ్యి సక్సెస్ సాధిస్తుండగా తాజాగా హీరో సిద్ధార్థ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా రీ రిలీజ్ అయింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..సిద్ధార్థ్ మూవీ..రికార్డు బ్రేక్!

()రష్యాపై ఉగ్రదాడి జరిగింది. ఓ మ్యూజిక్ కన్సెర్ట్ జరగుతున్న సమావేశం మందిరంపై కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. దాదాపు ఐదుగురు ఉగ్రవాదులు ఓ వైపు కాల్పులు మరోవైపు బాంబులు విసరడంతో 70 మంది మృతి చెందగా 150 మందికి పైగా ప్రాణాలు కొల్పోయారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..రష్యాలో ఉగ్రదాడి..70 మంది మృతి

()ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్‌ను 6 రోజుల కస్టడీకి అనుమతిస్తు నిర్ణయం తీసుకుంది రౌస్ అవెన్యూ కోర్టు. జడ్జి జస్టిస్ కావేరీ బవేజా ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్..

()రష్యాపై ఉగ్రదాడిని ఖండించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన మోడీ.. ఈ దుఃఖ సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం అండగా ఉంటుందని చెప్పారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Modi:రష్యాకు అండగా ఉంటాం

()ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపుల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా..

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..మాట నిలబెట్టుకున్న ఆనంద్‌ మహీంద్రా..

- Advertisement -