నేటి ముఖ్యమైన వార్తలు..

27
- Advertisement -

()లిక్కర్ కేసులో కింగ్ పిన్ కేజ్రీవాల్ అని న్యాయస్థానానికి వెల్లడించింది ఈడీ. ఈడీ తరపున ఎస్వీ రాజు తన వాదనలు వినిపించారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..లిక్కర్ కేసులో కింగ్‌పిన్ కేజ్రీనే:ఈడీ

()ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌పై బీజేపీ తీరును తప్పుబట్టారు ఆప్ నేతలు. దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇక ఎన్నికలంటేనే బీజేపీ భయపడుతోందని..కేజ్రీవాల్‌ని ఎదుర్కొనే దమ్ములేక ఈడీతో అరెస్ట్ చేయించిందని ఆరోపించారు ఆపన్ నేత, ఢిల్లీ మంత్రి అతిశీ.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..ఈడీ ఆయుధంగా రాజకీయాలు..ఆప్ నిరసనలు

()అంతరిక్ష పరిశోధనలో ఇస్రో మరో ముందుడుగు వేసింది. రోదసి ప్రయాణాలు సులభతరం చేసేందుకు చేపట్టిన పుష్పక్ ప్రయోగం విజయవంతమైంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..ISRO:పుష్పక్ విజయవంతం

()మంగళగిరిలో వైసీపీ గెలుపుపై ధీమాగా ఉందా ? లోకేష్ కు మరోమారు ఓటమి తప్పదా ? అంటే అవుననే సమాధానాలు వైసీపీ వర్గం నుంచి వినిపిస్తున్నాయి.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..Lokesh:లోకేష్ కు మరోసారి ఓటమి తప్పదా?

()పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ విడుదల చేశారు మాజీ సీఎం కేసీఆర్. బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే మరో ఇద్దరు పార్లమెంటు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..మెదక్ ఎంపీ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి

()ఎన్నికల ముందు టీడీపీ వైసీపీ మద్య విమర్శల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలన్నిటిలో 99 శాతం నెరవేర్చామని వైసీపీ చెబుతుంటే.. కాదు కాదు 99 శాతం హామీలను ఎగ్గొట్టారని టీడీపీ చెబుతోంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..Jagan:జగన్ హామీలన్ని నెరవేర్చారా?

()ఏపీలో అధికారమే లక్ష్యంగా టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు కూటమి గా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సీట్ల కేటాయింపు కూడా జరిగిపోయింది. పొత్తులో భాగంగా టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేయబోతున్నాయి.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.. ‘ఉమ్మడి మేనిఫెస్టో’.. హైలెట్స్ ఏంటో ?

()దేశ వ్యాప్తంగా కుదిపేస్తున్న డిల్లీ లిక్కర్ స్కామ్ లో డిల్లీ సి‌ఎం ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఎన్నో మార్లు ఈ కేసులో భాగంగా ఈడీ ఆయనకు సమన్లు జారీ చేస్తూనే వచ్చింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..కేజ్రీవాల్ అరెస్ట్.. వ్యూహమా ?నేరమా?

()క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ధనాధన్ ఐపీఎల్ నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..IPL 2024: అసలు పరీక్ష చెన్నైకే?

- Advertisement -