ఇండియా కరోనా అప్‌డేట్…

55
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 21,257 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 271 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,39,15,569కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,40,221 యాక్టివ్ కేసులుండగా 3,32,25,221 మంది కరోనా నుంచి కోలుకున్నారు.కరోనాతో 4,50,127 మంది మృతిచెందారు.