ఈ వారం ఓటీటీ చిత్రాలివే!

10
- Advertisement -

ఈ వారం థియేటర్‌, ఓటీటీలో పలు చిత్రాలు సందడి చేయనున్నాయి. వెండి తెరపై మనమే , వెపన్‌ , రక్షణ , సత్యభామ , లవ్‌ మౌళి వంటి చిత్రాలు రిలీజ్‌కు రెడీగా ఉండగా ఓటీటీలో సైతం పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాయి.

అమెజాన్‌ ప్రైమ్‌ :

మైదాన్‌ (హిందీ)- జూన్‌ 05 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అయింది.

డిస్నీ+హాట్‌స్టార్‌ :

గునాహ్‌ (హిందీ సిరీస్‌)- జూన్‌ 05 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అయింది.

క్లిప్ప్‌డ్‌- (వెబ్‌సిరీస్)- జూన్‌ 04 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అయింది.

స్టార్‌వార్స్‌: ది ఎకోలైట్‌ (వెబ్‌సిరీస్)- జూన్‌ 04 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అయింది.

ది లెజెండ్‌ ఆఫ్ హనుమాన్‌ (హిందీ సిరీస్‌)- జూన్‌ 05 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అయింది.

నెట్‌ఫ్లిక్స్‌ :

షూటింగ్‌ స్టార్స్‌ (హాలీవుడ్)- జూన్‌ 03 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అయింది.

హిట్లర్‌ అండ్‌ నాజీస్‌ (వెబ్‌సిరీస్‌)- జూన్‌ 05 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అయింది.

హౌటూ రాబ్‌ ఎ బ్యాంక్‌ (హాలీవుడ్)- జూన్‌ 05 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అయింది.

బడేమియా ఛోటేమియా (హిందీ)- జూన్‌ 06 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అయింది.

స్వీట్‌ టూత్‌ (వెబ్‌సిరీస్)- జూన్‌ 06 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అయింది.

హిట్‌ మ్యాన్‌ (హాలీవుడ్)- జూన్‌ 07 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అయింది.

పర్‌ఫెక్ట్‌ మ్యాచ్‌- 2 (వెబ్‌సిరీస్‌)- జూన్‌ 07 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అయింది.

ఆహా :

బూమర్‌ అంకుల్‌ (తమిళ)- జూన్‌07 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అయింది.

జియో సినిమా :

బ్లాక్‌ అవుట్‌ (హిందీ)- జూన్‌ 07వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అయింది.

- Advertisement -