Thursday, May 2, 2024
Home గాసిప్స్ ఓటీటీ : ఈ వారం కంటెంట్ ఇదే  

ఓటీటీ : ఈ వారం కంటెంట్ ఇదే  

18
- Advertisement -
ఈ వారం ‘వెయ్‌ దరువెయ్‌, ‘రజాకార్‌’, ‘తంత్ర’, షరతులు వర్తిస్తాయి!,  ‘లైన్‌మ్యాన్‌’, రవికుల రఘురామ, లంబసింగి, యోధ  వంటి  సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. ఐతే, మరోపక్క ఓటీటీల జోరు కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రేక్షకులు కూడా  ఆ కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ  క్రమంలోనే  ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు  స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి, వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.       
 
   
ఈ వారం ఓటీటీ లో సందడి చేయబోతున్న చిత్రాలివే..!
  

 జియో సినిమా :

హను-మాన్‌ (హిందీ) మార్చి 16వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.


నెట్‌ఫ్లిక్స్‌ :

టూ కిల్‌ ఏ టైగర్‌ (హిందీ) మార్చి 10 వ తేదీ నుంచి  ప్రసారం  అయ్యింది.

యంగ్‌ రాయల్స్‌ (హిందీ) మార్చి 11 వ తేదీ నుంచి  ప్రసారం అయ్యింది.

జీసస్‌ రెవల్యూషన్‌ (హిందీ) మార్చి 12 వ తేదీ నుంచి  ప్రసారం  అయ్యింది.

24 హవర్స్‌ విత్‌ గాస్పర్‌ (హాలీవుడ్‌) మార్చి 14 వ తేదీ నుంచి  ప్రసారం కాబోతుంది.

లాల్‌ సలామ్‌ (తమిళ) మార్చి 15 వ తేదీ నుంచి  ప్రసారం కాబోతుంది.

మర్డర్‌ ముబారక్‌ (హిందీ) మార్చి 15 వ తేదీ నుంచి  ప్రసారం కాబోతుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ :

బిగ్‌ గర్ల్స్‌ డోంట్‌ క్రై (హిందీ) మార్చి 14 వ తేదీ నుంచి  ప్రసారం కాబోతుంది.


డిస్నీ+హాట్‌స్టార్‌ :

లవర్‌ (తమిళ చిత్రం) మార్చి 15 వ తేదీ నుంచి  ప్రసారం కాబోతుంది.

సేవ్‌ ది టైగర్స్‌2 (తెలుగు సిరీస్‌) మార్చి 15 వ తేదీ నుంచి  ప్రసారం కాబోతుంది.

సోనీలివ్‌ :

భ్రమయుగం (మలయాళం/తెలుగు) మార్చి 15 వ తేదీ నుంచి  ప్రసారం కాబోతుంది.

లయన్స్‌ గేట్‌ ప్లే :

నో వే అప్‌ (తెలుగు వెర్షన్‌) మార్చి 15 వ తేదీ నుంచి  ప్రసారం కాబోతుంది.

జీ5 :

మే అటల్‌ హూ (హిందీ) మార్చి 14వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

- Advertisement -