న్యూస్ అప్ డేట్స్ టుడే..

11
- Advertisement -

()ఏపీలో కూటమికి మెగాస్టార్ చిరంజీవి మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిరు తన తమ్ముడు పవన్ తరపున పిఠాపురం ప్రచారానికి వస్తున్నారని పుకార్లు షికార్ చేస్తున్న సంగతి తెలిసిందే.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..క్లారిటీ..పిఠాపురం ప్రచారంపై చిరు!

()ఏపీ ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. టీడీపీని గట్టెక్కించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు చంద్రబాబు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా పెన్షన్లు అందకుండా చేశారని బాబుపై తీవ్ర విమర్శలు ఉన్నాయి.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఓటమి భయంతో కుయుక్తులు?

()కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసులో ఉహించని ట్విస్ట్ నెలకొంది. పోలీసులమని చెప్పుకుంటూ కొందరు తనతో బలవంతంగా జేడీఎస్ ఎంపీ రేవణ్ణపై కేసు పెట్టించారని బాధిత మహిళ చెప్పారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..బిగ్ ట్విస్ట్..బెదిరించి కేసు పెట్టారు!

()ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ రిలీఫ్. లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. జస్టిస్ సంజీవ్ కన్నా, దీపాంకర్ దత్తా ధర్మాసనం ఈ మేరకు కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..బిగ్ రిలీఫ్…కేజ్రీవాల్‌కు బెయిల్

()సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌పై సంచలన కామెంట్స్ చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తలుచుకుంటే రేవంత్ సర్కార్ కూలి పోవడం ఖాయమని జోస్యం చెప్పారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..వారిద్దరితోనే రేవంత్‌కు ముప్పు:ధర్మపురి

()ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ మద్యం విధానంలో ఈడీ, సీబీఐలు తనపై నమోదు చేసిన అభియోగాలు కుట్రపూరితం, తప్పుడు కేసులు అని బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..కవిత బెయిల్..24న సమగ్ర విచారణ

()న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో గురువారం పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. సినీ రంగంలో చేసిన సేవలకుగాను పద్మ విభూషణ్‌కు ఎంపికైన చిరంజీవి

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Trending:విందులో చిరు ఫ్యామిలీ

- Advertisement -