Gold Price:లేటెస్ట్ ధరలివే

10
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో తగ్గుముఖం పట్టాయి. బంగారంపై రూ.10 తగ్గగా కేజీ వెండి పై రూ.100 తగ్గింది. హైదరాబాద్‌ లో 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.66,240గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,260గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,390గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,410గా ఉంది.

హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.100 తగ్గి, రూ.88,400గా ఉండగా విజయవాడలో కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.88,400గా ఉంది. ఢిల్లీలో కేజీ వెండి ధర ఇవాళ రూ.100 తగ్గి రూ.84,900గా ఉంది.

Also Read:వరుస దాడులు..ఓటమికి సంకేతమా?

- Advertisement -