()పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయబోయే పార్టీ అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు ప్రకటించారు.కరీంనగర్ – బి వినోద్ కుమార్,పెద్దపల్లి – కొప్పుల ఈశ్వర్,ఖమ్మం – నామా నాగేశ్వర్ రావు,మహబూబాబాద్ – మాలోత్ కవిత పేర్లను ప్రకటించిన కేసీఆర్…ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి…BRS:బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్
()ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లో మహిళలకు అన్యాయం జరుగుతుందన్నారు ఎమ్మెల్సీ కవిత. కొత్తగా GO నంబర్ 3 ను తీసుకొచ్చిందని..దీనిని ప్రభుత్వం రద్దు చేయాలన్నారు.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..Kavitha:మోడీ పెద్దన్న ఎలా అవుతాడు?
()కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రంతో ఎలాంటి ఘర్షణ వాతావరణానికి వెళ్లబోమని స్పష్టం చేశారు.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..Revanth:రాష్ట్రాభివృద్ధికి పెద్దన్నలా మోడీ
()అభివృద్ధిలో రాష్ట్ర సర్కార్ కు పూర్తి సహకారం అందిస్తాం అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రూ.56 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని….తెలంగాణ అభివృద్ధికి కేంద్ర సర్కార్ అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి…Modi:తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తాం
()అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో తొలి విజయం సాధించింది నిక్కీ హేలి. వాషింగ్టన్ డీసీలో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై గెలుపొంది తొలి విజయాన్ని నమోదు చేశారు నిక్కీ హేలీ
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..USA:ట్రంప్‌పై నిక్కీ హేలీ గెలుపు
()లంచాల కేసులో ప్రజాప్రతినిధులకు మినహాయింపు లేదని…వారికి రాజ్యాంగ పరంగా రక్షణ కల్పించలేమని తేల్చి చెప్పింది. ప్రజా ప్రతినిధులు లంచాలు తీసుకోవడం, అవినీతికి పాల్పడటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని తెలిపింది.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..సుప్రీం సంచలనం..ప్రజాప్రతినిధులకు మినహాయింపు లేదు
()ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేస్తాం…కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచితంగానే రెగ్యులరైజ్ చేస్తామని కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీ ఏమైంది అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి..KTR:ఉచిత ఎల్‌ఆర్‌ఎస్ ఏమైంది?