Gold Rate:లేటెస్ట్ ధరలివే

15
- Advertisement -

ఇవాళ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగి రూ. 61 ,500గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిగి రూ. 67,080గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ.200 పెరిగి రూ. 61,500గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిగి రూ. 67,080గా ఉంది.

బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు మాత్రం తగ్గాయి. కేజీ వెండిపై రూ.300 తగ్గి హైదరాబాద్ మార్కెట్లో రూ. 77,200గా ఉండగా ఢిల్లీలో కేజీ వెండిపై రూ.300 తగ్గి రూ. 77,200గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2190.45 డాలర్లుగా ఉండగా స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 24.59 డాలర్లుగా ఉంది.

Also Read:కుటుంబ విలువలను గుర్తుచేసే..’ఫ్యామిలీ స్టార్’

- Advertisement -