నేటి ముఖ్యమైన వార్తలివే..

18
- Advertisement -

()డీప్ ఫేక్..ఈ పేరు వింటేనే సెలబ్రెటీలే వణికిపోతున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ దగ్గరి నుండి పలువురు హీరోయిన్లు డీప్ ఫేక్‌కు ఎఫెక్ట్ కాగా తాజాగా యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ ఈ బారిన పడ్డారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..యూపీ సీఎంకు డీప్‌ఫేక్‌ ఎఫెక్ట్

()హర్యానాలో ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేని ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. 2019, మార్చి 9వ తేదీన ఆనాటి మంత్రులు సుష్మా స్వ‌రాజ్‌, అరుణ్ జైట్లీ, నితిన్ గ‌డ్క‌రీలు శంకుస్థాప‌న చేశారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..Modi:ద్వారాక ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం

()ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదల సంక్షేమం అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. రాష్ట్రంలోని పేదల సొంతింటి కలను నిజం చేస్తామని అన్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..Ponguleti:సొంతింటి కలను నిజం చేస్తాం

()అగ్రవర్ణాలకు సంభందించిన సీఎం రేవంత్ ఇవ్వాళ యాదాద్రి ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి ని, మంత్రి కొండ సురేఖను అవమానించారు…వాళ్ళను తక్కువ ఎత్తులో కూర్చోబెట్టి అవమానించారన్నారు ఎమ్మెల్సీ కవిత.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..Kavitha:కులగణనలో జాప్యం వద్దు

()న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా. క్రిస్ట్ చర్చ్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ ఆసీస్ విజయం సాధించగా న్యూజిలాండ్ వరుసగా 10వ టెస్టులో ఓటమి పాలైంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..క్యారీ ఒంటరిపోరాటం..ఆసీస్ అద్భుత విజయం

()సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో గౌడ కమ్యూనిటీ హల్‌ను ప్రారంభించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎల్లమ్మ తల్లి దయతో రూ. 20 లక్షల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించుకున్నాం అన్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..Harish:గీతన్నలకు అండగా నిలిచాం

()అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ డాల్బీ థియేటర్‌ వేదికగా 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమం కొనసాగుతోంది. పలు విభాగాల్లో అవార్డులను ప్రకటిస్తున్నారు. నిజానికి ఆస్కార్‌ కోసం యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..ఆస్కార్ వైభవం.. విజేతలు వీరే

()దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం మొదలైంది. మరో వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కానుండగా ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నాయి.

పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..ఎన్నికల సందడి..హెలికాప్టర్ గంటకు కిరాయి ఎంతంటే?

- Advertisement -