Gold price:లేటెస్ట్ ధరలివే

30
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 తగ్గా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 440 తగ్గింది. ఇక కేజీ వెండిపై రూ.2000 తగ్గగా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర ( రూ.58,100గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,380గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,100గా ఉం డగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,380గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,250, 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,530గా ఏంది.

ఇక హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.78 వేలుగా ఉం డగా కోల్‌కతాలో రూ.76,600,ఢిల్లీలో రూ.76,600గా ఉంది.

Also Read:జపాన్‌లో భారీ భూకంపం..

- Advertisement -