Gold Rate:లేటెస్ట్ ధరలివే

20
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో తగ్గుముఖం పట్టాయి . హైదరాబాద్‍‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,150కి చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,140గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,290గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,300గా ఉంది.

బంగారం బాటలోనే వెండి ధర స్వల్పంగా తగ్గి ఢిల్లీలో రూ.82,900గా ఉంది. నిన్నటితో పోల్చితే 100 రూపాయలు మాత్రమే తగ్గింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.100 తగ్గి ప్రస్తుతం రూ.86,400గా ఉంది.

Also Read:KTR:మరోసారి కాంగ్రెస్‌ను నమ్మితే భంగపాటే

- Advertisement -